దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. దీంతో షూటింగ్స్ మూతపడిన సంగతి అందరికి తెల్సిందే. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో కొంతమంది సెలెబ్రెటీలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవ్వుతున్నారు. ఇక తాజాగా ప్రముఖ టీవీ నటి చారు అసోపా- మోడల్ రాజీవ్ సేన్ దంపతులు శుభవార్త పంచుకున్నారు.