ప్రభాస్ తో 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ తీయనున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఈ నెలలో దాదాపు ఇరవై రోజులు పాటు తన డేట్స్ ను కూడా ఇచ్చింది.ఇప్పుడు ఆ డేట్స్ అన్ని వేస్ట్ అయిపోయినట్టే. మళ్ళీ దీపికా నుండి డేట్స్ తెచ్చుకోవాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట..