పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత బాలీవుడ్ ఇండస్ట్రీలో "భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియా" ,"హంగామా 2"చిత్రాలలో నటించారు. ఈ రెండు సినిమాలు ఇదివరకు థియేట్రికల్ రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణం వల్ల విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కాకుండా డిజిటల్ అవుతుండటం వల్ల హీరోయిన్ ప్రణీత కొంచం నిరాశ చెందుతున్నట్లు తెలుస్తుంది..