తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడు కొత్తదనం కోరుకునే వారిలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఒకరు. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లోనూ.. ఏదో ఒక కొత్తం ఉండేలా చూసుకుంటారు. మాస్ హీరోయిజంను ప్రేక్షకులకు ఎంతగానో అలరించేవారు.