దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు దేశంలో కేసుల సంఖ్య లక్ష్యలో నమోదు అవుతున్నాయి. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ప్రజలను ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే.