తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు ఇవివి సత్యనారాయణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మొదటి సినిమా ‘చెవిలో పువ్వు ప్లాప్ అవడంతో నిరాశకు గురైయ్యాడు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు చెప్పుకొచ్చారు.