తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. టాలీవుడ్ లో దర్శకేంద్రుడి సినిమాలకి అదో ప్రత్యేకమైన క్రేజ్. దర్శకేంద్రుడు సినిమాల్లో ప్రతి హీరోయిన్ ఓ ముద్దబంతి పువ్వు ప్రతి కథానాయక ఒక కాశ్మీర్ ఆపిల్.