మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ' సినిమాలో నటిస్తోంది కీర్తి సురేష్. తాజాగా ఈ సినిమాలోని కీర్తికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సంగీతకారిణిగా జీవితాన్ని మొదలు పెట్టి కేరళ యువరామిగా పట్టాభిషిక్తురాలైన యువతిగా కీర్తి పాత్ర కొనసాగనున్నట్లుగా టాక్.