చిత్ర పరిశ్రమలో దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. మాస్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘బోయపాటి శ్రీను అఖండ’ సినిమాను చిత్రీకరిస్తున్నారు.