చిత్ర పరిశ్రమలో రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లెజెండ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇండస్ట్రీలో వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ గురించి తెలియని వారంటూ ఉండరు.