తెలుగు చిత్ర పరిశ్రమలో డార్లింగ్ ప్రభాస్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా మిర్చి. ఈ సినిమాతో కొరటాల శివ ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు.