సినిమా కంటే ముందుగా పాటలను రిలీజ్ చేసి ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఇక పాటలు ప్రేక్షుకులను థియేటర్ దాక నడిపిస్తున్నాయి. ఇక ఉప్పెన సినిమాలో నీలి కళ్లు నీలి సముద్రం…’ పాట. సినిమా రిలీజ్కు సంవత్సరం ముందే ఈ పాట విడుదల చేశారు. సినిమా విడుదలయ్యేవరకు ఈ పాట వినిపిస్తూనే ఉంది.