కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా శ్రీమంతుడు. డిస్ట్రిబ్యూషన్ గా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాతో నిర్మాణంలోకి అడుగు పెట్టింది. ఇక ఇదే సినిమాతో మహేష్ బాబు కూడా నిర్మాతగా మారాడు. ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా జగపతిబాబును స్వయంగా మహేష్ బాబే రికమెండ్ చేశారు.