ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇంక కలిపి సినిమా చెయ్యకపోవచ్చు అంటూ చర్చ జరుగుతోంది.కథనాలు వచ్చేస్తున్నాయి. క్రియేటివ్ డిఫరెన్స్ లు పెరిగి పెద్దవై ఇద్దరూ విడిపోయే స్దాయికి వెళ్లాయని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది మాత్రం తెలియదు..