మెగాస్టార్ అభిమానులకు దర్శకుడు కొరటాల శివ ఓ సర్ ప్రైజ్ రెడీ చేశారంట. అదే ఆచార్య సెకండ్ సాంగ్.ఇప్పటిదాకా లాహే లాహే అంటూ ఊగుతున్న మెగా ఫ్యాన్స్ కి తర్వలో మరో సాంగ్ రాబోతుంది.అది కూడా రొమాంటిక్ సాంగ్. ఆచార్య నుంచి సెకండ్ సాంగ్ గా రిలీజవుతున్న ఈ పాట దుమ్ము రేపుతుందని ఆ చిత్ర యూనిట్ చెబుతోంది...