తెలుగు చిత్ర పరిశ్రమకి నువ్వు నేను సినిమాతో పరిచయమైన నటి అనిత. ఈ సినిమాతో ఇండస్ట్రీలో అనితకు మంచి పేరు గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తరువాత శ్రీరామ్’, ‘నేనున్నాను’ లాంటి చిత్రాలలో నటించింది. 2013లో రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఈ జంటకు పండంటి మగబిడ్డ జన్మించింది.