విరాట్ కోహ్లీ మొట్టమొదట బ్రెజిల్ కి చెందిన మోడల్ అలాగే బాలీవుడ్ హీరోయిన్ ఇజాబెల్లె ను రెండేళ్లపాటు ప్రేమించాడు. కానీ అనుకోని కారణాల చేత వీరిద్దరూ అంగీకారంతోనే విడిపోయారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ అనుష్క శర్మ చేసుకోవడం ఆ తర్వాత వీళ్లకు పాప పుట్టడం కూడా జరిగింది.