టాలీవూడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి గురించి తెలియని వారంటూ ఉండరు. నందిని రెడ్డి అలా మొదలైంది’ సినిమాతో దర్శకురాలిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది.