పవన్ కళ్యాణ్ కు బుక్స్ చదవడం, జూనియర్ ఎన్టీఆర్ కు వంటలు చేయడం, రకుల్ ప్రీతి సింగ్ కు గోల్ఫ్ ఆడడం, ప్రభాస్ కు ట్రెండ్‌కు తగ్గట్టు కొత్త కొత్త డిజైన్ దుస్తులను ఉపయోగించడం, నాగార్జున స్విమ్మింగ్ చేయడం, మెగాస్టార్ కు వంట చేయడం తో పాటు గార్డెన్లో మొక్కలకు నీళ్లు పోయడం, నందమూరి బాలకృష్ణ తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడడం, రానాకు వస్తువులను రీసైకిల్ చేయడం ఇష్టమట..