తెలుగు చిత్ర పరిశ్రమలో కోడి రామకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఇండస్ట్రీకి చాలా మంది నటులను పరిచయమైయ్యారు. తెలుగు, తమిళ్, మలయాళంలో కొన్ని సినిమాలు చేసిన కోడి రామకృష్ణ వంద సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన అతికొద్దిమంది దర్శకుల్లో ఒకరు. ఇక ఇండస్ట్రీలో అలనాటి నటి సౌందర్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన దర్శకుడు.