పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ నటించిన 2012లో మహేష్ బాబు నటించిన చిత్రం బిజినెస్ మ్యాన్. చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. తరువాత వీరిద్దరి కాంబినేషన్లో టెంపర్ చిత్రం వచ్చింది. ఈ చిత్రం ఎన్టీఆర్ సినీ జీవితాన్ని అలాగే కాజల్ సినీ కెరియర్ ని మార్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టెంపర్ చిత్రం కూడా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఏది ఏమైనా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో కాజల్ కు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.