జయసుధ దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఏకంగా 27 సినిమాలలో నటించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో చిత్రాలు విజయవంతం గా నిలిచాయి. జయసుధ ఎన్నో చిత్రాలకు గానూ ఉత్తమ నటి అవార్డులను కూడా అందుకుంది.