మాస్టర్ సినిమాలో ఏకంగా చిరంజీవి తమ్ముడు అరె తమ్ముడు అనే పాట స్వయంగా పాడాడు. మొదట్లో ససేమిరా అన్నప్పటికీ చివరికి దర్శకుడు సురేస్ కృష్ణ ఒప్పించాడు.