హీరోయిన్ శృతిహాసన్ హసన్ కి బలుపు, క్రాక్ సినిమాలతో రెండు అదిరిపోయే బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు గోపిచంద్ మలినేని. దీంతో గోపిచంద్, శ్రుతిహాసన్ లది ఇండ్రస్టీ లో హిట్ కాంబోగా ముద్ర పడిపోయింది.