రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న తాజా చిత్రం 'సీత: ది ఇంకార్నేషన్'.పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అలౌకిక్ దేశాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రావణుడిగా బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నటించనున్నారట. ఇప్పటికే ఆయన విజయేంద్ర ప్రసాద్‌తో సంప్రదింపులు జరిపారట.