తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ బన్నీ డెడికేషన్ కు స్టన్ అయ్యిందట. అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు చేస్తున్న మొదటి సినిమా లాగే చేస్తాడు. నేను షూటింగ్ లో ఉన్న నాలుగు రోజులు బన్నీ లో చాలా గమనించాను. అర్జునుడు చెట్టు మీద వున్న పక్షిపై మాత్రమే ఏకాగ్రత పెట్టినట్లుగా. బన్నీ కళ్ళు కూడా ఎప్పుడూ చెప్పిన పాయింట్ మీదే ఉంటాయని అనసూయ తెలిపింది.