2001 మే 25న విడుదలైన ఎన్టీఆర్ `నిన్ను చూడాలని` బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించనప్పటికీ.. ఎన్టీఆర్ కినటుడిగా మంచి గుర్తింపునే తీసుకువచ్చింది. నేటితో కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ విజయవంతంగా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..