ఎన్టీఆర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నాటనాతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ ఇండస్ట్రీకి చిన్న వయస్సులోనే వచ్చారు. మొదటి నుంచి జూనియర్ స్టైలే వేరు. ‘బ్రహర్షి విశ్వామిత్ర’ లో బాలనటుడిగా తొలిసారి వెండితెరపై మెరిసారు. హిందీ వెర్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల కాలేదు