తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభుదేవా గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ కొడుకు. ప్రభుదేవా ఒక్క డాన్స్ మాస్టర్ మాత్రమే కాదు.. మంచి నటుడు కూడా. ఆయన కొన్ని సినిమాలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ప్రభుదేవా డైరెక్టర్ గా మరి పలు సినిమాలను చిత్రీకరించారు.