చిత్ర పరిశ్రమలో బాలయ్య గురించి తెలియని వారంటూ ఉండరు. ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బాలయ్య తనదైన శైలిలో సినిమాలు చేస్తూ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్షన్ సినిమాలతో బాలయ్య ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు.