నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ .." సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు అంటే ఆయన అసలు తట్టుకోలేరు. పిలిచి మరీ డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేస్తారు".. అంటూ చెప్పుకొచ్చారు.అంతేకాకుండా హార్ట్ ఎటాక్ సినిమాతో నాకు చాలా లాస్ వచ్చింది. ఆ తరువాత వచ్చిన "లోఫర్" సినిమా తో మొత్తం నష్టపోయాను. అయితే పూరి జగన్నాథ్ పిలిచి మరీ ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇచ్చి నష్టాన్ని భర్తీ చేశారు" అంటూ చెప్పుకొచ్చారు అభిషేక్ నామా.