లేడి సూపర్ స్టార్ నయనతార గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె లేడి ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మరింత దగ్గరైంది. తమిళం, తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది ఈ భామ. లేటెస్ట్గా తన స్టైల్ మార్చుకొనే పనిలో పడిందట ఆమె.