బాలీవుడ్ నటుడు, నిర్మాత, మూవీ సమీక్షకుడు అయినటువంటి కమల్ ఆర్ ఖాన్ బి టౌన్ లో అందరికీ సుపరిచితులే. మూవీ సమీక్షకుడుగా పేరు గాంచిన ఈయన ఈ మధ్యకాలంలో వివాదాస్పద రివ్యూలతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈయనపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.