తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతోమంది కళాకారులకు అన్నం పెట్టింది. నటన అనే కళ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ సినిమా ఇండస్ట్రీ అనేది అనేక పరిస్థితుల సంగమం. ఇక్కడ అన్ని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వివాదాలను ఎదుర్కొంటూ ఉంటారు.