ఆర్తి అగర్వాల్ 2005 మార్చి -23 న క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యువ హీరో తరుణ్ తో సంబంధం ఉన్నట్లు వస్తున్న వదంతులతో విసిగి, ఆ పని చేసినట్లు ఆర్తి చెప్పింది. ఇక పూర్తిగా ఆర్తి అగర్వాల్ - తరుణ్ కూడా విడిపోయారు. కానీ వీరి మధ్య ఎలాంటి సంబంధం లేదు.