తాజాగా ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి, మూవీ ఆర్టిస్ట్ శరణ్య శశికి కరోన సోకడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు విషమంగా మారుతోందని ఆమె సన్నిహితులు తెలియజేశారు..ఆమె ఇప్పటికే కీమోథెరపీ, కొన్ని రకాల సర్జరీలు చేయించుకొని కొంతవరకు ఆరోగ్యంగా మారడంతో కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులు సంతోషించారు. తాజాగా మరోసారి పదకొండవ సర్జరీ జరగాల్సి ఉండగా ప్రస్తుతం కోవిడ్ బారినపడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారట.