తాజాగా 'పేదరికం' గురించి పూరీ మ్యూజింగ్స్ వేదికగా ముచ్చటించారు పూరీ జగన్నాథ్. ధనవంతుడిగా జీవించే వ్యక్తి చివరికి ఏమీ నేర్చుకోలేడని.. కానీ పేదరికంలో ఉండే వ్యక్తి ఎన్నో జీవిత పాఠాలు తెలుసుకోగలుగుతాడని అన్నారు. '