ఇండస్ట్రీలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మ్యూజిక్ తో ప్రేక్షకుల మదిని రంజింపచేస్తున్నాడు, ప్రస్తుతం వరుస సినిమాలతో సక్సెస్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నాడు.