స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్లో 5.9 మిలియన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.అలాగే ఫేస్ బుక్ లో రెండు కోట్లకు పైగా ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.ఇంస్టాగ్రామ్ లో 12 మిలియన్స్ మార్క్ ను అందుకునే సరికి కోటిపైనే ఫాలోయింగ్ క్రాస్ అయింది. ఇక ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీ లో ఇంత ఫీట్ ను అందుకున్న హీరో మరొకరు లేరు.