ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు కొత్త నటులు పరిచయం అవుతూనే ఉంటారు. అందులో కొందరికి మాత్రమే సరైన గుర్తింపు వస్తుంది. అయితే తెరపై అందగా కనిపించడం కోసం నటీమణులు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటూ ఉంటారు. అయితే బుల్లితెరపై కనువిందు చేస్తున్న ఈ నటి పదకొండు సర్జరీలు చేసుకుంది.