తెలుగు చిత్ర పరిశ్రమకి మెగాస్టార్ తమ్ముడిగా పరిచయమైన నటుడు పవన్ కళ్యాణ్. ఆ తరువాత ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన పవన్ కళ్యాణ్ తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.