అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి, గోపాల గోపాల,గబ్బర్ సింగ్, కాటమరాయుడు, తీన్ మార్, అన్నవరం, ఖుషి, తమ్ముడు, సుస్వాగతం,గోకులంలో సీత ఈ సినిమాలన్నీ తమిళ్ నుంచి రీమేక్ చేయబడినవే.