అక్కినేని సమంత గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీకి ఏమాయ చేసావే సినిమాతో పరిచయమైన సమంత వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. సమంత నాగ చైతన్యని పెళ్లి చేసుకొని అక్కినేవారి కోడలైంది.