బుల్లితెరపై జబర్దస్త్ షో గురించి తెలియని వారంటూ ఉండరు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ షో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఎంతోమంది కమెడియన్స్ కి జీవనోపాధిగా మారింది. ఈ షోకి రోజా, మను జడ్జీగా నిర్వహిస్తున్నారు. ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లకు సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఆఫర్లు వస్తున్నాయి.