నందమూరి తారక రామారావు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటన ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఎన్టీఆర్ పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా పాత్ర ఏదైనా, సంభాషణలు ఎలాంటివైనా అద్భుత నటనతో రక్తి కట్టించడంలో ఎన్టీఆర్ మహా దిట్ట. అందుకే ఎన్టీఆర్ బహుముఖ ప్రఙ్ఞాశాలి అని అంటారు.