చిరుత సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన నేహా శర్మ కుర్రాడు సినిమా తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేయగా ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ గా మారాయి..