బుల్లితెరకి ఎప్పడు కొత్త నటులు పరిచయం అవుతూనే ఉంటారు. కొత్త సీరియల్ మొదలైతే కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయమవుతుంది. ఇండస్ట్రీకి ఎంతమంది పరిచయమైన కొందరికి మాత్రమే సరైన గుర్తింపు వస్తుంది. అలాంటి వారిలో నవ్యసామి ఒక్కరు. టీవీ సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నవ్యస్వామి.