ఫరియా అబ్దుల్లా సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఒక యూట్యూబర్ గా పనిచేసింది. ఆ తర్వాత జాతిరత్నాలు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అంతే కాకుండా ఈమె నక్షత్ర అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.