ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజ గురించి తెలియని వారంటూ ఉండరు. సినిమా హిట్.. ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉంటారు. ఇండస్ట్రీకి అడుగుపెట్టిన మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేశారు.