చిత్ర పరిశ్రమలోకి ఎప్పటికప్పుడు కొత్త నటులు పరిచయం అవుతూ ఉంటారు. వారి నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ఒక్కసారి ఇండస్టీలో వారికి గుర్తింపు వస్తే చాలు రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తుంటారు. ఇక రెమ్యునరేషన్ విషయంలో హీరోయిన్లు ఎవరూ కూడా వెనక్కి తగ్గరు.